పాట`122
ప॥ ఆయన ఆశ్చర్యకరుడే ॥2॥
విమోచించి కాచుచు బ్రోచుచున్న
ఆయన ఆశ్చర్యకరుడే
1. ఆయన ఉన్నతుడను చున్నారే ॥2॥
పై తారలు చంద్రుడు, సూర్యుడను
ఆయనే ఉన్నతుడను చున్నారే ॥ప॥
2. ఆయన అద్భుత కరుడేప్పుడు ॥2॥
మన సింహపు నోటిని బంధించెనే
ఆయన అద్భుత కరుడేప్పుడు ॥ప॥
3. ఆయన ఉత్తముడను చున్నారే ॥2॥
పెనుగాలినిన్ సముద్రము గద్ధించెనే
ఆయను ఉత్తముడను చున్నారే ॥2॥ ॥ప॥
4. ప్రభు వైద్యుల వైద్యుడాయనే ॥2॥
వ్యాధి బాధలను మరణమున్ జయించె గదా
ప్రభువైద్యుల వైద్యుడాయనే ॥ప॥