పాట `339
ప:సిలువలో సాగింది యాత్ర
కరుణామjని దయగల
పాత్ర
ఇది ఎవరి కోసమో ఈ
జగతి కోసమే
ఈజనుల కోసమే
133
1.పాలుగారె దేహవపైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాం నడివీధిలో
నడిపాం
నోరు తెరువలేదాయె ప్రేమా
బదులు పలుకలేదాయె ప్రేమా (2) ॥ఇది॥
2.చెళ్లుమని కొట్టింది ఒకరు
తన మోవపై ఊసింది
మరిjెకరు
బంతులాడినారు బాధలను
పెట్టినారు
నోరు తెరువలేదాయె ప్రేమా (2)
బదులు పలుకలేదాయె ప్రేమా ॥ఇది॥
3.వెనుక నుండి తన్నింది ఒకరు
తన వందు నిలచి నవ్వింది
మరిjెకరు
గేలిచేసినారు పరిహాసమాడిన్ాూ
నోరు తెరువలేదాయె ప్రేమా
బదులు పలుకలేదాయె ప్రేమా (2) ॥ఇది॥
136