పాట `374
ప: ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్దపడుచూ
ఓ సంఘమా వినుమా (ఓ సం)
1. రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణవివర్ణ వస్త్రధారణతో
వీణా వాంద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనందతైలము గంధాభిషేకవ పొందితివా యేసునందు ।ఓ సం॥
2. క్రీస్తే నిను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని స్వస్థపరచే
నిర్దోషవగా వడత కళంకవ లేనిదిగా మహిమjక్తంబుగా
నిలుపగోరే యేసువా సహింతువా తీర్పునాడు ॥ఓ సం॥
3. చీకటి నుండి వెలుగునకు లోకవ నుండి వెలుపలకు
శ్రీకర్త గుణాతిశయవలను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించు
చుంటివా క్రియలను గంటివా సజీవవగా నున్నావా ॥ఓ సం॥
4. చల్లగానైనా వెచ్చగానూ ఉండిన నీకది మేలగును నులివెచ్చని
స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీమనస్సు
మార్చుకో తొలిప్రేమ కూర్చుకో ఆశక్తితో రక్షణ పొందుమా॥ఓ సం॥
5. కడపటి బూరమ్రోగగనే కనురెప్పపాటున మారుదువా వడిగా
మేఘాసీనుడవై నడియాకాశవ పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా
క్రీస్తురాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ॥ఓ సం॥