పాట -437
ప: సర్వశక్తుడా ఆరాధింతున్ నీలా లేరెవరూ
శాంతి దాయకా ఆరాధింతున్ ఇదే నా కోరిక స్తుతింతునూ
నీవే నా నీతికా ఏసయ్యా నిన్ ఆరాధింతున్ నీలా లేరెవరూ ||2||
పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు
ప్రభు పాద సన్నిధికి పరిశుద్ధాత్మరా
ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే నే చేతులెత్తెదా ||2||
1. మోకాళ్ళూని శిరస్సు వంచి చేతు లెత్తి నిన్నుప్రార్ధించెద ||2||
ప్రభు నీ కొరకే, యేసు నీ కొరకే చేతులెత్తెదా ||2||
2.యేసే మార్గవ, యేసే సత్యవ యేసే నా జీవవ, యేసే నా ప్రభో ||2||
ప్రభు నీకొరకే, యేసు నీకొరకే నే చేతులెత్తెదా||2||