పాట -475
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను ||2||
మరణము నుండి జీవముకు నన్ను దాటించావు
పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు
హోసన్న మహిమా నీకే, హోసన్న ప్రభావము రాజునకే ||2||
నీవే ||4||