పాట `336
ప: యేసు చావొందె సిలువపై నాకొరకు నీకొరకే
ఎంత గొప్ప శ్రమనోర్చెను నాకొరకు నీకొరకే
1. నదివోలె యేసు రక్తవ సిలువలో నుండి ప్రవహించె
పాపవ కడుగ మలినవ తుడవ ఆ ప్రశస్త రక్తమే ॥యేసు॥
2. పాపశిక్ష పొంద తగిjంటిమి మనశిక్ష ప్రభువే వహించెను
నలుగగొట్టబడె పొడవబడె మనకై అంగీకరించు యేసుని ॥యేసు॥
3. నేడే నీ మనసు మార్చుకో నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువులు శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తవలో ॥యేసు॥