పాట `335
ప: జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
1. సిలువలో పాపికి విడుదల కలిగెను విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన వెదవెను జీవన వెదవెను
సిలువ పతాకవ జయవను గూర్చెను జయమని పాడెదను
నా విజయవ పాడెదను నా విజయవ పాడెదను ॥జయ।
2. మరణపు కోటలో మరణమె సమసెను మరణమె సమసెను
ధరణిలో జీవిత భయవలు తీరెను భయవలు తీరెను
మరణవలో సహ జయవలు నావే ॥జయ॥
3. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను సన్నిధి దొరికెను
వేదనలే రణభూమిగ మారెను భూమిగ మారెను
శోధన బాధలు బలవను గూర్చెను ॥జయ॥
4. ప్రార్ధన కాలవ బహుప్రియమాయెను బహుప్రియమాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యవ దేవుని వాక్యవ
ప్రార్ధనలే ప్రభు సన్నిధి చేరెను ॥జయ॥