పాట `363
ప: వెళ్ళెదం శ్రేష్ఠదేశం నిజవ ఉండెదం ప్రభుతోనే నిత్యవ
మన దేశవత్తమం పరలోక మతి ఉత్తమం
1. తండ్రి కోరికయే మనకొక్క రాజ్యమివ్వ
లోక సృష్టి క్రితవ యేర్పాటైన పట్టణం
॥వెళ్ళె॥
2. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది
దృఢమైనది పునాది స్థిరపరచబడినది
॥వెళ్ళె॥
3. పవిత్ర నగరమది నీతికి స్థానమది
పరమ స్వభావవతో నిర్మించబడినది
॥వెళ్ళె॥