పాట-286
ప: పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించే
ఓరన్నా ... యేసన్నా పాపుల కొరకు వచ్చినురో ఓరన్నా ... యేసన్నా
1.ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలమందికి పంచి పెట్టెను
పాపుల కొరకు వచ్చెనురో ఓరన్నా... యేసన్నా
2.కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు చెవిటోళ్ళకు మూగోళ్ళకు
స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నా... యేసన్నా
3.చచ్చినోళ్ళను లేపినాడు గాలితుఫాను ఆపినాడు
నీటిమీద నడిచినాడు ఓరన్నా.... యేసన్నా