పాట `166
ప: నా ప్రియ యేసురాజా ఆదుకొనన్నెపుడు
శోధనలో వేదనలో నిను వీడి పోనియ్యకు ఆ... ఆ... ॥నా॥
1. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే మెదలెను
నా హృదయములో కల్వరిలో
ఆదరించు ఆదరించు ఆదరించు ॥నా॥
2.మరచితి నీ వాగ్ధానం సడలెను
నా విశ్వాసంశ్రమల ప్రవాహపు
సుడులే వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ॥నా॥
3.నేరవలెన్నో నాపై మోపెను
ఆ అపవాది తీరని పోరాటవలో
దూరముగా పరుగిడితి కల్వరిలో
ఆదరించు ఆదరించు ఆదరించు ॥నా॥