430
ప:దావీదు తనయా హోసన్నాయుదుల రాజా యేసన్నా
హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా (4) (యేసన్నా)
1.గిరులు తరులుసాగరలు నీకై వీచెను వింజా మరలు
పిల్లలు పెద్దలు జగమంతా హోసన్నా హోసన్నా
యేసన్నా యేసన్నా (2)
నీకై వేచెను బ్రతుకంతా (దావీదు)
2.పేదల పాలిట పెన్నిధివై పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహారాజా హోసన్నా హోసన్నా
యేసన్నా యేసన్నా 2)
పరిచితిమివిగో మా హృదయాలు (దావీదు)
3.కరుణారసమయ నీ నయనాలు సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు హోసన్నా హోసన్నా
యేసన్నా యేసన్నా (2)
జనవాహినికే శుభోదయాలు (దావీదు)