పాట `91
ప: దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే
మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావననామము
స్తుతించుమా నా యంతరంగవలో వసించునో సమాస్తమా ॥దేవా॥
1.జీవమా, యెహోవా నీకు జేసిన మేళ్లన్
మరవకు నీవు చేసినపాతకంబులను
మన్నించి జబ్బు లేవియున్ లకుండ
జేయును ఆకారణముచే ॥దేవా॥
2.చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను
గృపను జీవ కిరీటవగ వేయును
నీ శిరస్సు మీద జీవ కిరీటముగ
వేయును ఆకారణవచే ॥దేవా॥
3.యౌవ్వనంబు పక్షరాజు యౌవనంబు
వలెనె క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగ
మేలిచ్చి నీదు భావమును సంతుష్టి
పరచునుగా ఆకారణముచే ॥దేవా॥
4.ప్రభువు నీతిపనులు చేయున్ బాధితులకు
న్యాయమిచ్చున్ విభుడు మార్గము
తెలిపె మోషేకు దనకార్యవలను విప్పి
నిశ్రాయేలు జనమునకు ఆకారణముచే ॥దేవా॥
4.అత్యధిక ప్రేమా స్వరూపియున దీర్ఘశాంతపరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆకృపోన్నతుడు
నీ పంనెపుడు కోపముంచడు ఆకారణముచే ॥దేవా॥
5.పామరులమని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్
పంపలేదు భూమికన్న నాకసంబున్నయెత్తుండ
దైవప్రేమ భక్తిజనుల యందున ఆ కారణవచే ॥దేవా॥
6.పడమటికి దూర్పెంత యెడమో పాపములకును
మనకు నంత ఎడము కలుగజేసియున్నాడు మన
పాపములను యెడముగానే చేసియున్నాడు ఆకారణముచే
॥దేవా॥
కొడుకులపై దండ్రి జాలి పడు విధవగా
భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు
తన భక్తిపరుల యెడల జాలి పడును దేవుండు ఆకారణవచే ॥దేవా॥
మనవ నిర్మితమంన రీతి తనకు తెలిసిjన్న
సంగతి మనవమంటివార మంచును జ్ఞాపకవ చేసి కొనుచు
కరుణజూపు చుండును ఆకారణవచే ॥దేవా॥
10. పూసిగాలి వీవనెరిగి పోం బసను తెలియని వనవాస పుష్పవ వలెనే నరుడుండు నరునాjవు
తృణప్రాయవ మనదేవ కృపమెండు ఆకారణవచే
॥దేవా॥
పరమదేవా నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతవను కృప నిలిచి jండును యెహోవా
నీతితరవల పిల్లలకు నుండును ఆకారణవచే ॥దేవా॥