పాట `185
ప: ప్రార్ధన వినెడి పావనుడా ప్రార్ధన మాకు నేర్పమయా
1. శ్రేష్ఠమైన భావవ గూర్చి శిష్యబృందవనకు నేర్పితివి
పరవడ నిన్ను ప్రణుతించెద ప్రియవగ
పరలోక ప్రార్ధన నేర్పుమయాయ్యా ॥ప్రా॥
2.పరమ దేవుడవని తెలిసి కరవలెత్తి
జంటగ మోడ్చిశిరవను వంచి
సరిగను వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా ॥ప్రా॥
3.దినవలోన చేసిన సేవ దైవ చిత్తవకు సరిపోవ
దీనుడవయ ్య ఒంటిగ కొండను
చేసిన ప్రార్ధన నేర్పుమయా ॥ప్రా॥
4.శుత్రువూక నిను చుట్టుకొని శిలువపైని నిను జంపగను
శాంతవతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్ధననేర్పుమయా ॥ప్రా॥