పాట `278
ప: అయ్యారండి అమ్మారండి యేసుని గూర్చి చెప్పవినండి
1. పాపపు జీతమరణమేగా, ఓరన్నా (2)
పాపవ బాపగను, శాపవ తీర్చగను (2)
నరుడైన దేవుడే యేసునాధుడు (2)
2. బలవ ధనవ ఘనవ గలవాడే యేసయ్య (2)
పేదయాయెను ధనికుని చేయ (2)
జాలిగల దేవుడే యేసు నాధుడు (2)