పాట `142
ప: స్తుతియించెద నీ నామం దేవా అనుదినం (2)
1. దయతో కాపాడినావు కృపనే చూపించు నావు
నినునే మరువ నేసు నినునే విడువ నేసు ॥స్తుతి॥
2. పాపినై యుండగ నన్ను రక్షించి దరి చేర్చినావు
నినునే మరువ నేసు నినునే విడువ నేసు ॥స్తుతి॥
3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం
నినునే మరువ నేసు నినునే విడువ నేసు ॥స్తుతి॥