పాట`159
శుద్ధి, శుద్ధి శుద్ధి, సర్వశక్త ప్రభు ` ప్రాత: కాలస్తుతి నీకే చెల్లింతుమ
శుద్ధి, శుద్ధి, శుద్ధి ! కృప
ముగ్గురైయుండు దైవత్య్రేకుడాగల దేవ!
శుద్ధి, శుద్ధి, శుద్ధి ! అని పరమందు `
బరవాసు లెల్ల నిన్నే శ్లాఘింతురు
శెరవుల్ ఖెరూబులు సాష్టాంగపడి `
నిత్యుండవైన నిన్ నుతింతురు
శుద్ధి, శుద్ధి, శుద్ధి, తేజరిల్లు దేవ `
పాపి కన్ను చూడలేని మేఘవాసివి
అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను `
కరుణ, శక్తీ, ప్రేమరూపివి.
శుద్ధి, శుద్ధి, శుద్ధి ! సర్వశక్త ప్రభు `
సృష్టిజాలమంతనీ కీర్తి బాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి ! కృపగల దేవా `
ముగ్గురై యుండు దైవత్య్రేకుడా !