పాట `180
ప: నీ నామం నాగానం నీస్మరణే నాసర్వం నాకాపరి
నీవే యేసయ్యా నాఊపిరి నీవే యేసయ్యా
1. నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చే నేను పాడెదనయ్యా (2)
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ ఆ...
సంగీత స్వరవలతో స్తుతింంతును
పసససా... గసాసా గరి గరి గమపద
దా ద ద దా నీ గిరి నిరి... నిరినిరి మద పగరిసా
స్తుతులందుకో నా యేసు రాజు (నీ)
2. ఈ ఊపిరి నీ విచ్చిన కృపా దానమే
నన్నిలలో కాపాడే నాదుడ నీవే... ఆ... ఆ...
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా
పప సస గరిసాస గరిగమ గమగమ
పద దాదద దదదా నినిరి నిరి నిల నిమద పగరిస
బ్రతుకంత నీసేవ చేసెదనయ్యా (నీ)