పాట `345
ప: సిలువలో బలిjైున దేవుని గొఱ్ణెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
1. ఆనాటి jూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋణవనకే
॥సిలువలో॥
2. నా యతిక్రమవలకై నలుగగొట్టబడి
నా దోషవల నీవు ప్రియవగను మోసితివా ॥సిలువలో॥
3. మృదువైన నీ నుదురు వండ్ల పోట్ల చేత
సురూపవ లేక సోలిపోతివా ప్రిjడా
॥సిలువలో॥
4. నా రోగవల నీపై నమ్రతతో భరింంచి
తృణీకరింపబడి ప్రాణమర్పించితివి
॥సిలువలో॥
5. వ్యసనాక్రాంతుడవుగా వ్యాధి నునుభవించి
మౌనవ ధరింంచి మరణమైతివా ప్రభువా ॥సిలువలో॥
6. నా పాప దోషవచే నే చచ్చి jండగనే
మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా
॥సిలువలో॥
7. పరవన కెత్తబడిన ప్రియ యేసు రాకడకై
పదిలవగ కనిపెట్టి పాడెదను హల్లెలూయ ॥సిలువలో॥