పాట `215
ప: యేసూ నన్ను ప్రేమించినావు `
పాపినైన `నన్ను ప్రేమించినావు ॥
నన్ను ప్రేమింపమా ` నరరూప మెత్తి దా`నముగా
జీవము సిల్వపై ` నిచ్చిRకన్న తలిదండ్రుల`
యన్నదమ్ముల ప్రేమ`కన్న మించినప్రేమతో ॥యేసూ॥
1.తల్లి గర్భమున నే`ధరియింపబడి నపుడే`
దురితుండనై యుంటిని `నాRవల్ల జేయబడెడు`
నెల్ల కార్యము లెప్పు`డేహ్యంబులై యుండగ ॥యేసూ॥
మంచి నాలో పుట్ట దంచు నీ వెరిగి నన్ `
మించ బ్రేమించినావు`ఆహాRయెంచ శక్యముగా`
మంచి నాలో బెంచ ` నెంచిపేమించినావు ॥యేసూ॥
2.నన్ను బ్రేమింప నీ`కున్న కష్టములన్ని`
మున్నె తెలిసియుంటివి`తెలిసిRనన్ను బ్రేమింప నీ`
కున్న కారణమేమో `యన్నా తెలియదు చిత్రము ॥యేసూ॥
3.నా వంటి నరు డొకడు ` నన్ను ప్రేమించిన `
నా వలన ఫలముగోరు `ఆహాR నీ వంటి పుణ్యునిక
నా వంటి పాపితో ` కేవలంబేమి లేక ॥యేసూ॥