పాట `358
ప: యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా
ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)
ఆర్భాటముతో అరుదెంచును
బూరధ్వనితో ఏతెంచును (2)
మహిమ శరీరం దాల్చెదము`మహిమలో
నిత్యం నివసించెదము(2)॥హల్లె॥
బహుమానములు ఎన్నో తెచ్చును`
బహుగా తెచ్చున్ నా కొరకుఆయనే (2)
కన్నీరంతా తుడుచును తానే `
కన్న తండ్రిగా నన్ను ఆదరించును (2)
॥హల్లె॥
ఆనందమే మహదానందమే
ఆహహహ ఆనందమే (2)
ఆనందమే ఆనందమే
యేసుతో నిత్యం మహదానందమే (2)
॥హల్లె॥
పా