పాట `329
ప: దేవతనయా క్రీస్తునాధుండా
అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా
పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానవ
చేసినావా దేవా పరలోకం తెరిచినావా
॥దేవ॥
కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తవచే
మవ్మ కడిగి పావన పరిచినావా
దేవ కడకు బూరతో రానైjన్నావా
॥దేవ॥
మరణవ జంంచినావా మరణవల్లు విరిచినావామహిమతోడ లేచినావా
దేవ మాదు చింతలు దీర్చినావా
॥దేవ॥
ధరణిలో అతి దుష్టులవగా దారి తెలియక దూరమైతివిధరణికే
యేతించినావా దేవా ధన్యులనుగా జేసినావా ॥దేవ॥
ఆది అంతవ లేనివాడా
అందరికినీ దేవుడవు అల్పj
ఓమెగా నీవేగా యేసు
ఆర్భటించుచు రానై jన్నావా
॥దేవ॥