పాట `12
ప: శుభవేళ స్తోత్రబలి తండ్రిదేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి తండ్రిదేవా నీకేనయ్యా (3)
1.ఎల్షడయ్ ఎల్షడయ్ సర్వశక్తిమంతుడా (2)
సర్వశక్తిమంతుడా ఎల్షడయ్ ఎల్షడయ్ (2) ॥శుభవేళ॥
2.ఎల్రోయ్ ఎల్రోయ్ నన్నిల చూచువాడా
నన్నిల చూచువాడా ఎల్రోం ఎల్రోం (2) ॥శుభవేళ॥
3.యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా
మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా (2) ॥శుభవేళ॥
4.యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా
శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ (2) ॥శుభవేళ॥