పాట - 480
వెండి కంటె అతి శ్రేష్టుడవు యేసయ్యా
అపరంజి కంటె విలువైన వాడవు
వజ్రవ కంటె అతి సుందరుడవు నా ప్రభువా
నిన్ను దేనితో పోల్చలేను నేనిలలో
Lord you are more precious than silver
Lord you are more costly than gold
Lord you are more beautiful than diamond
And nothing I decide compares with you