పాట `244
ప: ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం
యేసు నామవలో నీ బ్రతుకులో పాపమా కలతలా నీ
హృదయంలో బాధలా కన్నీరా నీ కన్నీరంత తుడిచివేj
రాజు యేసు కోసం ॥ఆల॥
1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారి కంతా
కనబడు దీపవ యేసురాజు మాటలే వినుట ధన్యవ
వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహవ
తీరును రారండి ఆనందం ఆనందం హల్లెలూయా ॥ఆల॥
2. ప్రభు యేసు మాటలే ` పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ` ఫలియించాలనీ
పెదవుతో పలికెదం ` మంచి మాటలే
హృదయమంతా యేసుప్రభుని`ప్రేమ మాటలో
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందం..ఆనందం..హల్లెలూయా ॥ఆల॥