పాట 117
ప:నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు
1.ఒక క్షణ సమయములో నశియంచు నా జీవితం
నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై
2. నీ విచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు
3.మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి