నీ ప్రేమా నీ శక్తి నింపుము నాలోన ||2||
ఆరాధింతునా హృదయమంటితో
ఆరాధింతునా మనస్సంతటితో
ఆరాధింతునా బలమంతటితో ఏసు నీవే నా రాజువు
More love,more power -more of you in my life
And I will worship you with all my heart
And I will worship you with all my mind
And I will worship you with all my strenght
For you are my Lord ,you are my Lord