వందనం ప్రభు యేసునికే
వందనం పరిశుద్ధునికే
వందనం ప్రభు యేసునికే చెల్లునూ మనకూ...
ఇదిగో బలహీనుడు బలవంతుడు
ధనహీనుడు - ధనవంతుడు
ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు వందనం
Give thanks with a greatful heart
Give thanks to the holy one
Give thanks for he has given
Jesus Christ his son
And now let the weak say I am strong
let the poor say I am rich
Because of what the Lord has done for us
Give thanks