పాట `105
ప: కీర్తించి కొనియాడి ఘనపరతును
స్తోత్రించి స్తుతింంచి నిను పాడెదన్
యేసయ్య హల్లెలూయ నా యేసయ్య హల్లెలూయ
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన
1. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని
ధరింంచినావు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు
నీవే మా రక్షణ విమోచకుడా ॥యే॥
2. మమ్మెమంతగానో ప్రేమించినావు నీ ప్రాణవలనే
అర్పించినావు మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు
నీవే మా రక్షణ విమోచకుడా ॥యే॥
3.ఆశ్చర్యకరుడవు ఆలోచనాకర్త బలవంతుడైన మా దేవుడా
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త నీవే మా రక్షణ విమోచక ॥యే॥