పాట `98
ప: ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
1. కృపజూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారీ కాపాడితివి
నడిపితివి నీ ంంటికి మము్మలను ॥ఆకా॥
2. నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షేమము కనుపరచు
నీదు కల్వరి రక్తమున నీవె కడుగు కరుణామయ ॥ఆకా॥
3. నీతి న్యాయవల కర్త ప్రీతితోడ నీ ప్రజలకు
నీతి న్యాయవల నిము్మ స్తుతింంప నిరతంబు ॥ఆకా॥
4. రాజులనుగా యాజకులనుగా మము చేసిన మా రాజా
విజయమిమువ్మ మా విజయుండా నిజమైన నీ ప్రజలకు ॥ఆకా॥
5. కరువు తెగులు కష్టనష్టముల్ వర్షలేమి పురుగు బాధల్
కరుణజూపి విడిపించి వరిపించుము మము్మలను ॥ఆకా॥
6. సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప
నను గ్రహించు మనిశంబు మాకిచట ॥ఆకా॥
7. బలపరచు నీ భక్తులను బలముతోడ ప్రవేశించి విలువైన నీ
రక్షణను ధరింపజేయు హల్లెలూయ ॥ఆకా॥