పాట `321
ప: పాపిని యేసుప్రభో నేపాపిని యేసుప్రభో
నీ రక్తపు ధారలచే నన్ను కడుగువ యేసుప్రభో
1. నీవు పవిత్రుడవు నేను అపవిత్రుడను
నీరక్తప్రభావవచే పవిత్రుని జేj ప్రభూ ॥పాపి॥
2. చిందిన రక్తవన నేబొందితి స్వస్థతను
సంధించువ యాత్మతో నిష్కళంకుని జేj ప్రభూ ॥పాపి॥
3. మంటిని నేను ప్రభో కనుగొంటిని నీ కృపను
రానంటిని నీదరికిన్ మన్నించువ యేసుప్రభో ॥పాపి॥