పాట -478
యేసే దైవవ యేసే జీవవ
క్రీస్తే సర్వవ నిత్య జీవవ ||2||
మహిమా నీకే ఘనత నీకే
నిన్నే పూజించినే ఆరాధింతును ||2||
యేసయ్యా నా యేసయ్యా ||2||