ప: రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (ర)
1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి
నీవు యేసుని చూచిన హద్దులేని ంంపు పొందెదవు (ర)
2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె గాపాడున్ కారుమేఘమువలె
కష్టవలు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును (ర)
3. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ఆయన నీ వెలుగు
రక్షణ అంనందున ఆలసింపక నీవు త్వరపడి రము్మ (ర)
4. సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు
యేసు ప్రేమతో అందరికి తన కృపల నిచ్చున్ (ర)