పాట`162
ప. యేసే నా మార్గము యేసే
నా సత్యముజీవమని పాడెదన్ (2)
1.నా ప్రతి అవసరములో ఆదుకొను
దేవుడురోగములన్నిటిని స్వస్థపరచువాడు ॥యేసే॥
2.పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును ॥యేసే॥
3యేసే నా సర్వము యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము ఆనందంతో పాడెదన్ ॥యేసే॥