ప.యాత్రికులం మనం యాత్రికులం
పరలోకమే మన గమ్యం (2)
మనసంత యేసు మీద
మనసంత యేసుమీద (2)
ూశీఅస్త్ర-373
1.నశించుపోయే లోకం మీద
ప్రేమ ఎందుకురా
నశణమునకు దారి తీసే
పాపలోకం రా
2.మన యెదుట ఉంచబడిన
పరుగుపందెంలో
ఓపికలో పరుగు తీసి
గమ్యం చేరుదాం (2)
లోక స్నేహం దేవునితో వైరం
దానిలో పొంచి ఉంది గొప్ప ఉగ్రత
(2)