పాట `11
పల్లవి: నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
1.తన రక్తము తో నను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన (2)
2.నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన (2)
3.తన వాక్యము తో నను కాల్చిన యేసయ్యకే ఆరాధన ఆరాధన (2)
4. తన కృపతో కాచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన (2)
5. తన రెక్కల చాటున దాచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన (2)