పాట `45
ప: దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యవండును
స్తోత్రవ చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతువ
ఇరుకునందు నశింపకుండ ఇంతవరకు కాచె మవ్మ
ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు ఆయన కృప నిత్యముండును
శత్రుసేనలు చుట్టువట్టిన దావీదు భక్తునిగాచిన దేవుడు
ముందు నడుచును ఆయన బలవంతుడు ఆయన కృప నిత్యముండును
2.అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి
ఆర్భాటవతో మము్మ నడిపించును ఆయన కృప నిత్యవండును
3.గాఢాంధకార లోయలో నడిచిన నా పాదవలకు దీపమై
యుండి నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు ఆయన కృపనిత్యముండును
4.నీచులెందరో అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగె
నిరతము మనకు ధైర్యవ నిచ్చు ఆయన కృప నిత్యముండును
5.నిత్యదేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయవనిచ్చి
ఉత్సాహవగా మవ నడిపించెను ఆయన కృప నిత్యవండును