పాట `353
ప: నాకై నాయేసు కట్టెను సుందరవ బంగారిల్లు కన్నీరును,
కలతలులేవు jగjగవల పరమానందం ఆ..ఆ..ఆ..(నాకై)
1. సూర్యచంద్రులు ఉండరు రాత్రి పగలు ఉండవు
ప్రభుయేసు ప్రకాశించే ఆవెలుగులో నేను నడిచెదను ఆ..ఆ..ఆ.. ॥నాకై॥
2. జీవ వృక్షవ అందుండు జీవమకుటమందుండు ఆకలి
లేదు దాహవ లేదు తినుట త్రాగుట అందు ఉండవు ఆ..ఆ..ఆ.. ॥నాకై॥
3. నీతి న్యాయవలందుండున్ మహిమాఐక్యతల చటుండున్
వైడూర్య వజ్రవలతో నిండిన ధవళ సింహాసనవండున్ ఆ..ఆ..ఆ.. ॥నాకై॥