పాట -445
1. నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును ||2||
పేమింతును నీ సన్నిధానములో కీర్తింతును యేసయ్యా ||2|
2.నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును
ప్రేమింతును నీ సన్నిధానములో కీర్తింతును యేసయ్యా'' ||2
3. నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ||ప్రే||
''ప్రేమింతును నీ సన్నిధానములో కీర్తింతును యేసయ్యా'' ||2||