పాట `362
ప: గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయవ వచ్చెను రండి
1. సర్వాధికారిj సర్వోన్నతుండైన మన తండ్రిని
ఘనపరచి మనవత్సహించెదవ ॥గొఱ్ఱె॥
2. సిద్ధపడెను వధువుసు ప్రకాశవగల
నిర్మల వస్త్రవలతో నలంకరించుకొనెన్ ॥గొఱ్ఱె॥
3. పరిశుద్ధుల నీతి క్రియలే యావస్త్రవలు
గొఱ్ఱెపిల్ల రక్తవలో శుద్ధినొందెను వారు
॥గొఱ్ఱె॥
4. తెల్లని గుఱ్ఱవపై కూర్చుండిన వాడు
నమ్మకమైjన్నట్టి పెండ్లికుమారుడు
॥గొఱె॥
5. దేవుని వాక్యవను నామవ గలవాడు
రక్తవలో వంచిన వస్త్రవన్ ధరింంచె
॥గొఱ్ఱె॥