పాట `217
ప: కలుగును గాక` దేవునికి మహిమ
కలుగునుగాక R కలుగు నున్నతమైన`ఘన
స్థలములందున`నిలకు సమాధానం` నరుల కాయన దయ ॥కలుగును॥
1.ప్రభువైన దేవా`పరమరాజా `సర్వపరిపాలనాR పరిపూర్ణ శక్తిగల`
పరమ జనక నిన్ను`మహిని స్తుతించుచు`మరి పొగడుచున్నాము ॥కలుగు॥
2.మహిమపర్చును`ఆరాధించు`చున్నాము నిన్ను R మహిమాతిశయమును`
మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము ॥కలుగు॥
3.ఏక కుమారా ` యేసు ప్రభువా`యెహోవా తనయా R లోక పాపము మోయు
ఏక దేవుని గొఱ్ఱె`పిల్ల మమ్మును కనిక`రించుము చల్లగ ॥కలుగు॥
4. లోకపాపములు ` మోయుచు బోవు ` యేసు రక్షకా R వాసిగ
జనకుని`కుడివైపున గూర్చుండి`యేసూ మా ప్రార్థన నా`లించి కనికరించు ॥కలుగు॥
5.పరిశుద్ధుడవు`ప్రభుడవు నీవో` ప్రభువైన క్రీస్తూR పరిశుద్ధాత్మతో
తండ్రి`jైున దేవునియందు బరిపూర్ణ మహిమతోబ్రబలుచున్నావామేన్ ॥కలుగు॥