పాట`211
ప. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో ॥2॥
అ.ప: మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడిరచెదం
మాతో కూడా ఉందునంటివిమారని మా దేవా ॥2॥
పరము చేరువరకు దేవా మమ్ము నడిపెదవు ॥2॥ ॥మమ్ము॥
2.మారా వంటి చేదైనా శ్రమలు ఎన్నైనా
మధురముగా చేయుదేవా ముందుకే సాగెదము ॥మమ్ము॥
3. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా
యెహోవా నిస్సీగా మాకుండి విజయమిచ్చితివే ॥మమ్ము॥
4. కష్టము లెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడిరతుము
మాకు తోడుగా నీవుండగా మేము భయపడము ॥మమ్ము॥
5. మిమ్ము విడువనంటివి అభయమొసగితివి
నీవు చేసిన మేలులకై ప్రభువా ఘనపరుతుమ్ ॥మమ్ము॥