పాట -485
1.నీవే నా శక్తి బలహీనతలో
నీవే నే వెదకు సంపదా
నీవే నా సర్వవ నిన్ను వెదకుట నా భాగ్యం
నిన్ను విడచుట దౌర్భాగ్యం
నీవే నా సర్వవ ''ఏసు గొఱ్ఱెపిల్ల
నీ నామం ఘనమైనది ఏసు గొఱ్ఱెపిల్ల నీ నామం ఘనమైనది''
2.నా పాపం శాపం సిలువపై మోసితివి
నన్ను దీవింప వచ్చితివి నీవే నా సర్వవ
నే పడియు0 డగ లేవనెత్తితివి ఎండిన నా పాత్ర నింపితివి -
నీవే నా సర్వవ
.