పాట `46
ఆనందించెదము ప్రభు యేసులో అంతj మరలార్జించు
కొంటిమి ఆదావ నుండి పోంన దెల్లము నుభవించు చున్నామిప్పుడు
ప: నష్టము నంతటిని మరల మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతము హల్లెలూయ పాడెదము
2. దావీదువలె అంత నష్టపడితిమి దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ తిరిగి ఆర్జించుకొంటిమి (న)
3. పూర్వము నైక్యము లేకపోయెను పేదలమైముంటిమి అప్పుడు
మనలను ఖాళీ చేసికొనగా మరల నొందితిమి పూర్ణత (న)
4. వెదటి ప్రేమను కోల్పోతిమిల వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో నిండుగను దైవ ప్రేమను (న)
5. దేవుని కల్గిముండకుంటిమి దైవసమాధాన వెందకుంటిమి
పాపవలలో మరణించిముంటిమి పరమజీవ వెందితిమి (న)
6 .నిరీక్షణయేమి లేకముంటిమి నరకమున కర్హులమైముంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా నన్నును విమోచించెను(న)
7. పాపము వలనెంతో నష్టపోతిమి ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి సర్వవెందెదము మరల (న)