పాట `235
ప: ఉజ్జీవం ఉజ్జీవం ఉజ్జీవం నివ్మదేవా (2)
కరవలెత్తి వేడుచుంటిమి ` శిరవలెత్తి చూచుచుంటిమి
ఉజ్జీవవతో నింపుదేవా` సజీవ సాక్షిగా నిలుపుమా (2)
అ.ప: ఉజ్జీవం ఉజ్జీవం ఉజ్జీవంతో మవ నింపుతూ
సజీవ సాక్షిగా నిలుపుమా (2)
చల్లారెను నీ ప్రేమ మాలో ఉజ్జీవ
జ్వాలలు రగిలించువహృదయాలను
వెలిగించువ ప్రకాశించెడి జ్వాలలుగా (2) మాలో ఉన్న మష్టును దూరవ చేjవ దేవా వడిగా నీదు ఉజ్జీవం నింపువ దేవా యెహోవా ॥ఉజ్జీవం॥
2. జగతిని కదిలించు ఉజ్జీవ జ్వాలలు రగిలించువ, ప్రభు
ఆజ్ఞను పాటించుచు సువార్తను వెదజల్లెదవ ఆంతర్యవలో
నీ రూపును అలవర్చుటకు ప్రభువా వడిగా నీదు ఉజ్జీవం
నింపువ దేవా యెహోవా ॥ఉజ్జీవం॥