పాట `380
ప: రాజాధి రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను(2)
మన యేసు రాజు వచ్చును పరిశుద్దులన్ చేర్చు మనను
ఆహా మనమచట కేగుదవ (3)
1. వద్రపొందిన శుద్దులందరు తెల్లంగి ధరించెదరు (2)
జయ జెండాలు పట్టుకొందురు విమోచన గీతవ పాడెదరు (2)
ఆహా ఎంతో ఆనందమది ॥రాజా॥
2. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది (2)
దుఃఖం వ్యాధి లచ్చట లేవు ఆకలి దప్పిక లచ్చటలేవు (2)
ఒకే హల్లేలూయ ధ్వనియే (2) ॥రాజా॥
3. అందరు కలసి విందులో చేరి ఆనందవగ నుందురు
మధ్యాకాశవలో విందు విమర్శింప బడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు (3) ॥రాజా॥
4. పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు సమయంబు ఇది యేసు
నీతిమంతుడు నీతి చేjను ఫలవతోనే వచ్చెదను
ఆమేన్ యేసు ప్రభూ రావయ్యా (3) ॥రాజా॥