పాట `206
ప: గాఢాంధకారములో నేను తిగిగినను
నేనేల భయపడుదూ ` నాతోడు నీవుండగా
1. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలములా నిన్నె స్మరియంతుఎన్నా
రానిమయ్యా నీకున్న సుగుణములు
2. నాకున్న మనుజుల్లెలా నన్ను విడిచినను
నాదేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను