పాట -306
ప: తూర్పు దేశపు జ్ఞానులము చుక్కవెంబడి కాన్కలతో
కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమిఅ.
ప: ఓ... ఓ... రాత్రి వింత తారహో రాజతేజరమ్మమౌ
పశ్చిమంబు పోర పోర సరసబూన కాన్కలన్
1. నే నర్పింతు బంగారమున్ రూపకాంతుడైన ప్రభూ హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయమెన్ (ఓ...ఓ
)2. నే నర్పింతు బోళమును రూప కాంతుడైన ప్రభూ హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయమెన్ (ఓ...ఓ)
3. నే నర్పింతు ధూపమును రూప కాంతుడైన ప్రభూ హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయమెన్ (ఓ...ఓ)