పాట `319
ప: యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను
దినదినవ చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను
నా తలపై వళ్ళు గ్రుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి
నామోవన ఉమ్మి వేయబడినది
నాచూపులు తొలగించుచున్నవి
నా చేతులు సంకెళ్ళు పడినవి
నావ్రాతలు చెరిగిపోవుచున్నవి
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిద్ధమైనవి.