పాట `35
ప: యేసు నీ తలపే నాకు ఎంతో హాం
ప్రభు యేసు నీ పిలుపే నాకు ఎంతో హాం
1.ఎండిన నేలను పారెను ప్రభువ జీవజలంబులు మెండుగ నేడే
కొండలు నీదు మహిమతో నిండి రసధారలుగా మారెను దేవ(2)
ఆత్మలో పూటలు దండిగ విప్పిన నాధా నీకే వేవేల స్తోత్రం ॥యేసు నీ॥
2.మార్గము సత్యవ జీవము నీవే జీవపునరుత్థానము నీవే
వాక్యవ నీవే వెలుగువు నీవే కాపరి నీవే ప్రియుడవు నీవే
ఆదియు నీవే అంతము నీవే త్వరలో రానున్న మెస్సీయ నీవే ॥యేసునీ॥
3.ఉల్లము నందలి కలుషము బాపిన కలుష హర ప్రభు నీకే స్తోత్రం
ఎల్లెడలను నీ చల్లని ప్రేమను చాటుచు నేను సాగెద స్తోత్రం (2)
ఎల్లకాలము నిలిచెడి శాంతిని కొల్లలుగా దయచేసిన తండ్రి ॥యేసునీ॥