పాట `366
ప: ప్రకాశమైన ఆశ్చర్యదేశవ ప్రిjనిదేశవ నాప్రియ దేశవ
1. పాపరహిత దేశవ ఏశాపవ కనబడదు నిత్యానందవ ఆగని
గీతవ ఆకాశమందు హోసన్న హల్లెలూయ ॥ప్రకాశ॥
2. సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవ కుమారుడు
తేజోమjడు నిత్యవ వెలుగిచ్చును పగలెప్పుడు ॥ప్రకాశ॥
3. పలువిధ బోధలతోనుండు గుంపుల పేరుండదు యేక
కుటుంబం ఒక నాయకుడే ప్రేమామయ దేశవ ప్రిjలు వెళ్ళు ॥ప్రకాశ॥
4. ప్రశ్నలు యేవుండవు ఎట్టి కలవరమే వుండదు జాతి, రంగు,
భాషభేదవ కలవారెవరు లేరు ప్రేమే పల్కున్ ॥ప్రకాశ॥
5. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టవలు చెరసాలలును
శిక్షjలేదు నరుల పరిపాలన అందుండదు ॥ప్రకాశ॥
6. సంత వీధులులేవు కర్మాగారవలే లేవు ధనికులు దరిద్రులు
చిన్నలు పెద్దలు అను భేదవ లేదు అందరు సమం ॥ప్రకాశ॥
7. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత
పోగొట్టుకొనువా రెవరును కావలదు నేడేరవ్మ ॥ప్రకాశ॥